నెల్లూరు,: లారీ టైర్ల కింద నలిగిన ప్రాణం

6చూసినవారు
నెల్లూరు,: లారీ టైర్ల కింద నలిగిన ప్రాణం
చిన్నచెరుకూరులో రొయ్యల లోడు లారీ వెనుక టైర్ల కింద పడి ఓబిలి వేణు (27) అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. కూలి పనులు చేసుకునే వేణు, చిన్నచెరుకూరు రోడ్డులోని ఓ గోదాము వద్ద నిల్చుని ఉండగా ఈ ఘోరం జరిగింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్