నెల్లూరు: మంత్రి నారాయణ సేవలు విలువ కట్టలేనివి

0చూసినవారు
నెల్లూరు: మంత్రి నారాయణ సేవలు విలువ కట్టలేనివి
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని వి.ఆర్. మున్సిపల్ హైస్కూల్ మొదటి విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం పాఠశాలలో అభినందన సభ జరిగింది. ఈ సభకు నగరపాలక సంస్థ మేయర్ సుజాత అశోక్, కమిషనర్ వై. ఓ. నందన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ సుజాత అశోక్ మాట్లాడుతూ, పాఠశాల మొదటి విద్యా సంవత్సరం పూర్తి చేసుకోవడంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అందించిన విలువైన సేవలను ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్