నెల్లూరు: కత్తి దాడి జరగలేదు.. డీఎస్పీ గిరిధర్

3చూసినవారు
నెల్లూరు టౌన్ వెంకటేశ్వర పురం వద్ద బైక్ నుంచి కిందపడిన ఇద్దరు వ్యక్తులు కీ చైన్ తో బాబుపై దాడి చేశారని, కత్తులు ఉపయోగించలేదని నగర డీఎస్పీ గిరిధర్ బుధవారం రాత్రి తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్