నెల్లూరు: పలువురికి నోటీసులు

7చూసినవారు
నెల్లూరు: పలువురికి నోటీసులు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, రెవెన్యూ విభాగం వార్డు అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, పట్టణ ప్రణాళిక విభాగం వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు, టి. పి. బి. ఓ. లు, ఏ. సి. పి లకు గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా, 20/1 టైలర్స్ కాలనీ సచివాలయం పరిధిలో సచివాలయ అడ్మిన్ కార్యదర్శి ఆర్. నవితా దేవి, పూర్వపు అడ్మిన్ కార్యదర్శి టి. జయమ్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాసులు లకు షోకాజు నోటీసులు అందాయి. ఈ చర్యలకు గల కారణాలు నోటీసులలో పేర్కొనబడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్