నెల్లూరు: ఎల్ఆర్ఎస్ పథకం పై నేడు ఓపెన్ ఫోరం

2చూసినవారు
నెల్లూరు: ఎల్ఆర్ఎస్ పథకం పై నేడు ఓపెన్ ఫోరం
నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అనధికారిక లే అవుట్లకు ఐపీఎల్పీ మంజూరు, ప్లాట్లకు చట్టబద్ధ హక్కులు కల్పించే ఎల్ఆర్ఎస్ పథకంపై గురువారం ఓపెన్ ఫోరం నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగబోయే ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బి. శ్రీనివాసులు, రీజనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మధు కుమార్ పాల్గొంటారని నగర కమిషనర్ వైవో నందన్ తెలిపారు. ఈ ఫోరం ద్వారా ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారి సందేహాలను నివృత్తి చేసే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you