నెల్లూరు: ఆపరేషన్ క్లీన్స్ స్లీప్ ను పటిష్టంగా అమలు చేయాలి

1చూసినవారు
నెల్లూరు: ఆపరేషన్ క్లీన్స్ స్లీప్ ను పటిష్టంగా అమలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పురపాలక శాఖ ఆధ్వర్యంలో "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమాన్ని నాలుగు వారాలపాటు నగర పాలక సంస్థ పరిధిలో అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, కమిషనర్ వై. ఓ నందన్ శనివారం 9వ డివిజన్ చిన్న బాలయ్య నగర్ ప్రాంతంలో డ్రైనేజీ కాలువల్లో స్వయంగా పూడికతీత పనులు చేపట్టారు. డ్రైనేజీ కాలువలను పరిశుభ్రంగా నిర్వహించి, మురుగునీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్