నెల్లూరు: మూలస్థానేశ్వర స్వామి కి ప్రాకారోత్సవం

13చూసినవారు
నెల్లూరు: మూలస్థానేశ్వర స్వామి కి ప్రాకారోత్సవం
నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం భక్తులు విశేషంగా స్వామి అమ్మవార్ల దర్శనానికి విచ్చేశారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల ప్రాకారోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులకు దేవస్థానం వారు తీర్థ ప్రసాదములు అందించారని ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్