నెల్లూరు రంగనాథుని బంగారు గరుడ వాహన సేవ

5చూసినవారు
నెల్లూరు రంగనాథుని బంగారు గరుడ వాహన సేవ
నెల్లూరులోని పెన్నా నదీ తీరాన ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో నరసింహ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. నరసింహ అవతార విశిష్టతను చాటేలా ఆలయాన్ని అలంకరించారు. భక్తుల కోలాహలం మధ్య స్వామివారు బంగారు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్