నెల్లూరు: ఆక్రమణల తొలగింపు

0చూసినవారు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ ఆదేశాల మేరకు, స్థానిక 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది గురువారం రోడ్డు ఆక్రమణలను తొలగించారు. ప్రభుత్వ, కార్పొరేషన్ స్థలాలు, రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కమిషనర్ స్పష్టం చేశారు. రోడ్డు మార్జిన్ దాటిన మెట్లు, ర్యాంపులు వంటి నిర్మాణాలను తొలగిస్తామని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్