నెల్లూరు: అనధికార నిర్మాణాల తొలగింపు

0చూసినవారు
నెల్లూరు: అనధికార నిర్మాణాల తొలగింపు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ ఆదేశాల మేరకు, పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది మంగళవారం 14/3 ఏసీ నగర్ సచివాలయం పరిధిలోని అనధికార నిర్మాణాలను తొలగించారు. అనుమతులు లేకుండా భవనాలను పునర్నిర్మిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా, కొత్తూరు అంబాపురం ప్రాంతంలోని బాబా నగర్ పరిసరాలలో రోడ్డు ఆక్రమణలను కూడా తొలగించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్