నెల్లూరు: 'ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోండి'

50చూసినవారు
నెల్లూరు: 'ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోండి'
ఎన్నికల సంఘం సూచనల మేరకు నగర నియోజకవర్గం పరిధిలో ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వైఓ నందన్ తెలిపారు. శుక్రవారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్