నెల్లూరు: అది తక్కువ ఖర్చుతో కాపు భవన్

1చూసినవారు
నెల్లూరు: అది తక్కువ ఖర్చుతో కాపు భవన్
నెల్లూరు 41 డివిజన్, ఇరుగాలమ్మ గుడి వద్ద ఏర్పాటు చేయనున్న కాపు భవన్ అదనపు అంతస్తు భవనాలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ బుధవారం శంకుస్థాపన చేశారు. సుమారు రెండు కోట్ల రూపాయల అంచనాతో నిర్మించనున్న ఈ భవనాలను పేదలు, నిరుపేదలు అతి తక్కువ ఖర్చుతో వాడుకోవచ్చని, అంతేకాకుండా ఎవరైనా వాడుకోవచ్చని మంత్రి తెలిపారు. 2014-19 కాలంలో జిల్లాకు ఒక కాపు భవన్ ఉండాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్