నెల్లూరు: అదనపు అంతస్తును తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు

7చూసినవారు
నెల్లూరు: అదనపు అంతస్తును తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు, పట్టణ ప్రణాళిక విభాగం బుధవారం 44వ డివిజన్ లీలామహల్ రోడ్డులోని ఒక భవనంపై అనధికారికంగా నిర్మించిన అదనపు అంతస్థును తొలగించింది. అలాగే, 30వ డివిజన్ పొదలకూరు రోడ్డులోని రామకోటయ్య నగర్ ప్రాంతంలో రోడ్డు ఆక్రమణలను కూడా తొలగించారు. ఆగస్టు 31 తర్వాత నిర్మిస్తున్న భవనాల్లోని అనధికార నిర్మాణాలను తొలగించే కార్యక్రమం అన్ని డివిజన్లలో ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్