నెల్లూరు: నేత్ర పర్వంగా వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణం

2878చూసినవారు
నెల్లూరు నగరంలోని మూలాపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఈ కార్యక్రమానికి హాజరై భూమిపూజ చేశారు. అంతకుముందు, మంత్రి ఆనం చిన్న జీయర్ స్వామికి ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్