నెల్లూరులో 14 మంది అధికారులకు నోటీసులు

6చూసినవారు
నెల్లూరులో 14 మంది అధికారులకు నోటీసులు
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో జనగణన విధులకు గైర్హాజరైన 14 మంది రిసోర్స్ పర్సన్లకు మున్సిపల్ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హౌస్ లిస్టింగ్ పనులకు రిపోర్ట్ చేయకపోవడంతో పాటు ఉన్నతాధికారుల ఆదేశాలను నిర్లక్ష్యం చేసిన వారిపై ఈ చర్య తీసుకున్నారు. జనాభా గణన చట్టం 1948, బీఎన్ఎస్ సెక్షన్ 222 ప్రకారం ఇది నేరమని కమిషనర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్