నగర మేయర్ తో అధికారుల భేటీ

4చూసినవారు
నగర మేయర్ తో అధికారుల భేటీ
నెల్లూరు నగర పాలక సంస్థ నూతన మేయర్‌గా దేవరకొండ సుజాత అశోక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ చాంబర్‌లో అదనపు కమిషనర్ హిమబిందు, టి. పి. ఆర్. ఓ వాసుబాబు ఆమెను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్