మహిళలు, బాలల భద్రత కోసం “ఆపరేషన్ చిన్నారి తల్లి”,

5చూసినవారు
మహిళలు, బాలల భద్రత కోసం “ఆపరేషన్ చిన్నారి తల్లి”,
జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష పర్యవేక్షణలో శక్తి బృందాలు మంగళవారం సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థినులకు 'ఆపరేషన్ చిన్నారి తల్లి' మరియు 'శక్తి' యాప్‌పై అవగాహన కల్పించాయి. ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్