కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని సన్మానించిన పద్మజా యాదవ్

2చూసినవారు
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని సన్మానించిన పద్మజా యాదవ్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకురాలు పెరుమాళ్ళ పద్మజా యాదవ్, యాదవ సంఘం యువజన విభాగం నాయకుడు శ్రీనివాస అఖిల్ తదితరులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్