పిఎంపీలు స్వచ్ఛ సర్వేక్షన్ కు దోహద పడాలి

1చూసినవారు
పిఎంపీలు స్వచ్ఛ సర్వేక్షన్ కు దోహద పడాలి
నెల్లూరు నగరాభివృద్ధికి, స్వచ్ఛ సర్వేక్షణలో పి. ఎం. పి సభ్యులు దోహదపడాలని మున్సిపల్ ఆరోగ్య అధికారి డా. ఓ. దినేష్ కోరారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పి. ఎం. పి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో బుధవారం, ఇటీవల నగరపాలక సంస్థ మున్సిపల్ ఆరోగ్య అధికారిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పి. ఎం. పి నాయకులు మర్యాదపూర్వకంగా కలసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఈ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్