ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సమగ్ర నివేదిక తయారు చేయండి

1చూసినవారు
ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సమగ్ర నివేదిక తయారు చేయండి
ఉదయగిరి పట్టణంలో దాహార్తిని తీర్చడానికి నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రణాళికను రూపొందించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం, కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తో కలిసి ఇరిగేషన్ అధికారులు, నియోజకవర్గ వివిధ శాఖల అధికారులతో మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ట్యాంక్ అంచనా వ్యయం, సామర్థ్యం వంటి వివరాలతో కూడిన ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్