నెల్లూరులో ప్రతిష్టాత్మక న్యూరాలజీ సదస్సు

906చూసినవారు
నెల్లూరులో ప్రతిష్టాత్మక న్యూరాలజీ సదస్సు
నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆదివారం “న్యూరోఅప్డేట్ 2026” పేరుతో ప్రతిష్టాత్మక న్యూరాలజీ సదస్సు జరిగింది. డా. ఎన్. ఎస్. సంపత్ కుమార్, డా. ఫణికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యూరాలజిస్టులు, నిపుణులు పాల్గొన్నారు. “బేసిక్స్ టు బెస్ట్ ప్రాక్టీసెస్” థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో అటాక్సియా, మయస్తీనియా గ్రేవిస్, ఏఎల్ఎస్, ఎపిలెప్సీ, డిమెన్షియా వంటి క్లిష్టమైన వ్యాధులపై సమగ్ర అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్