ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం

4చూసినవారు
ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :