అంబేద్కర్ నగర్లో రచ్చబండ కార్యక్రమం

0చూసినవారు
అంబేద్కర్ నగర్లో రచ్చబండ కార్యక్రమం
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ అంబేద్కర్ నగర్ నందు శనివారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా కార్యకర్తలతో కలిసి సంతకాల సేకరణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్