నెల్లూరు నగరంలో రౌడీలతో ర్యాలీ

4చూసినవారు
నెల్లూరులో పోలీసులు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. నేర ప్రవృత్తి కలిగిన రౌడీ షీటర్లతో నగరంలో సోమవారం ర్యాలీ నిర్వహించి, వీఆర్సీ సెంటర్ వరకు రోడ్లపై నడిపించారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ గిరిధర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :