వీ ఎస్. యూ అధ్యాపకులకు ‘సేవా రత్న’ పురస్కారాలు

2చూసినవారు
వీ ఎస్. యూ అధ్యాపకులకు ‘సేవా రత్న’ పురస్కారాలు
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి. వెంకట సుబ్బారెడ్డిలు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ‘సేవా రత్న అవార్డు – 2025’ను అందుకున్నారు. ఆల్ ఇండియా సుమన్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీరిని ఘనంగా సత్కరించారు. ఈ పురస్కారాలు విశ్వవిద్యాలయానికి గౌరవాన్ని తెచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్