సోమశిల: వ్యర్థాలతో ప్రవాహానికి ఆటంకం

57చూసినవారు
సోమశిల: వ్యర్థాలతో ప్రవాహానికి ఆటంకం
సోమశిల జలాశయం వద్ద నదిలో వ్యర్థాలు ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. మూడు ఏళ్ల క్రితం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చాయి. అప్పట్లో 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని గేట్లు ఎత్తి వదిలారు. దీంతో జలాశయం ముందు ఉన్న కొన్ని కట్టడాలు ధ్వంసమయ్యాయి. వాటి కాంక్రీట్ అవశేషాలు నదిలోనే నిల్వగా మిగిలిపోయాయి. వాటి తొలగింపునకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు.

సంబంధిత పోస్ట్