నెల్లూరు నగరంలో ఉద్రిక్తత

4చూసినవారు
నెల్లూరు నగర మేయర్ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐదుగురు కార్పొరేటర్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. వీరిలో ఒకరైన ఓబిలి రవిచంద్రను పోలీసులు నవాబ్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించడంతో అనిల్ కుమార్ యాదవ్ అక్కడికి చేరుకున్నారు. వైసిపికి మద్దతుగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్