నెల్లూరు హరిత హోటల్ వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం
జగన్, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి రానున్నారు. ఈ సమయంలోనే జగన్‌కు స్వాగతం పలికేందుకు మెయిన్ రోడ్డుపైకి వచ్చిన ప్రసన్నతో పాటు YCP కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకోవడంతో, పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.