
శర్వానంద్ 'భోగి’ సినిమాలో హీరోయిన్ లుక్ రిలీజ్
సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న 'భోగి' చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఆమె కందుల సులోచన రాణిగా కనిపించనున్న లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.




