నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్దే నాలక్ష్యం: కోటంరెడ్డి

64చూసినవారు
నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్దే నాలక్ష్యం: కోటంరెడ్డి
నెల్లూరు జిల్లాను ప్రజలు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ది చేయబోతున్నట్లు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటి చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. శనివారం నెల్లూరు నుడా కార్యాలయంలో వైస్ చైర్మన్ సూర్యతేజతో కలిసి నుడా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మాష్టర్ ప్లాన్ గురించి చర్చించారు.

సంబంధిత పోస్ట్