టిడిపిలోకి మళ్లీ ఇద్దరు కార్పొరేటర్లు

11చూసినవారు
నెల్లూరు కార్పొరేషన్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గురువారం ఐదుగురు కార్పొరేటర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనితో తెలుగుదేశం పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వైయస్సార్ కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లను తిరిగి టిడిపిలో చేరేలా ఒప్పించడంలో విజయం సాధించింది. వారు దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్