వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం

4చూసినవారు
వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం
నెల్లూరు నగరంలో ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా వెంకటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంజి దయాకర్ మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం కూటమి పార్టీలు రాష్ట్ర ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి, బీసీ డిక్లరేషన్ ప్రకటించాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. సంఘం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్