ధర్మ పాలనకు ఆదర్శం వెంకటాద్రి నాయుడు

1చూసినవారు
ధర్మ పాలనకు ఆదర్శం వెంకటాద్రి నాయుడు
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ, ధర్మపాలనకు ఆదర్శంగా నిలిచిన గొప్ప మహారాజు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని అన్నారు. ఆంధ్ర భోజుడు, ధర్మ పరిరక్షకుడు, ప్రజాహిత పాలకుడు, అమరావతి నిర్మాతగా పేరొందిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో, సోమవారం నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you