భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం తెలిపారు. ఆయన జూన్ 4వ తేదీ ఉదయం చెన్నై నుండి రైలులో గూడూరు చేరుకుని, అక్కడి నుండి స్వర్ణ
భారత్ ట్రస్ట్ కు వెళ్తారని వెల్లడించారు. ఈ పర్యటన మూడు రోజుల పాటు కొనసాగుతుంది.