గ్రంధాలయ సేవలను ప్రజలకు విస్తృతంగా చేరువ చేస్తాం

1చూసినవారు
గ్రంధాలయ సేవలను ప్రజలకు విస్తృతంగా చేరువ చేస్తాం
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావు, నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ రివ్యూ మీటింగ్ లో పాల్గొని, జిల్లాలో గ్రంథాలయ సేవలను ప్రజలకు విస్తృతంగా చేరువ చేస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ మేకపాటి శాంతి కుమారి, ఉద్యోగస్తులు, రీడర్స్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. బుధవారం జరిగిన ఈ సమావేశంలో, గ్రంథాలయ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్