యూట్యూబర్ రమణారెడ్డి బెయిల్ డిస్మిస్*

0చూసినవారు
యూట్యూబర్ రమణారెడ్డి బెయిల్ డిస్మిస్*
టిడిపి మహిళా నేత విజేత రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, వీడియోల ద్వారా కించపరిచి, నగదు కోసం బెదిరించారన్న ఆరోపణలపై బాలాజీ నగర్ పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడైన యూట్యూబర్ రమణారెడ్డి పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును న్యాయమూర్తి మంగళవారం నాడు కొట్టివేశారు. ఆ మహిళా నాయకురాలు రమణారెడ్డిపై పలు అభియోగాలు చేస్తూ, తన ప్రతిష్టకు భంగం కలిగించారని బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్