రాష్ట్రవ్యాప్త నిరసనకు వైసిపి పిలుపు

0చూసినవారు
రాష్ట్రవ్యాప్త నిరసనకు వైసిపి పిలుపు
వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో రాష్ట్రవ్యాప్త నిరసనలకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ పోస్టర్, బుక్ లెట్ లను ఆవిష్కరించారు. ఈ నిరసనలు చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టారు.

సంబంధిత పోస్ట్