వరికుంటపాడులో గోవుల తరలింపు లారీ పట్టివేత

2చూసినవారు
వరికుంటపాడులో గోవుల తరలింపు లారీ పట్టివేత
వరికుంటపాడు మండలంలో ఒంగోలు నుంచి పుంగనూరు వైపు తరలిస్తున్న గోవులతో కూడిన లారీని స్థానికులు అడ్డగించారు. అనుమానాస్పదంగా తరలిస్తున్నారని భావించి వాహనాన్ని ఆపి, గోవులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లారీని, గోవులను వరికుంటపాడు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్