వేదగిరిలో దర్శనాలు నిలిపివేత

4చూసినవారు
వేదగిరిలో దర్శనాలు నిలిపివేత
నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండలో కొలువైన శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. రాత్రి 7:30 గంటల వరకు ఆలయం మూసి ఉంటుందని, అనంతరం శుద్ధి చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, ఈవో గోపి తెలిపారు.

ట్యాగ్స్ :