SC, STలకు ఉచిత సోలార్ కరెంట్: విద్యుత్ శాఖ SE రాఘవేంద్రం

0చూసినవారు
SC, STలకు ఉచిత సోలార్ కరెంట్: విద్యుత్ శాఖ SE రాఘవేంద్రం
నెల్లూరు జిల్లాలో 32,534 మంది SC, STలకు ఉచితంగా సోలార్ కరెంట్ అందిస్తామని విద్యుత్ శాఖ SE రాఘవేంద్రం తెలిపారు. ఇప్పటికే 6,500 కిట్లు జిల్లాకు చేరాయని, కుల ధృవీకరణ పత్రంతో పాటు సొంత ఇల్లు ఉండి, మీ పేరు మీద కరెంట్ బిల్ ఉంటే ఈ పథకానికి అర్హులు. అర్హులు ఆన్‌లైన్ లింక్ ద్వారా లేదా వార్డు/గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు పరిశీలించి సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తారని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్