నారా లోకేష్ తో కోటంరెడ్డి సోదరుల భేటీ

2చూసినవారు
నారా లోకేష్ తో కోటంరెడ్డి సోదరుల భేటీ
మంగళవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌తో చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా మంత్రిని కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్