తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోటంరెడ్డి

7చూసినవారు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయనతో పాటు నెల్లూరు రూరల్ కు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు విఐపి బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్