అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన లారీ

1486చూసినవారు
అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన లారీ
నెల్లూరు-అల్లీపురం సమీపంలోని NH-5పై ఒక లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు, ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్