కోటంరెడ్డి ఆశీస్సులు అందుకున్న మాతంగి చైతన్య

2చూసినవారు
కోటంరెడ్డి ఆశీస్సులు అందుకున్న మాతంగి చైతన్య
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ కుమారుడు మాతంగి చైతన్య, రాజకీయాలపై ఆసక్తితో ఆదివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలను ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైతన్య కోటంరెడ్డి సోదరులకు పుష్పగుచ్చం అందజేసి, శాలువాలతో సత్కరించారు. యువతరం రాజకీయాల్లోకి రావాలన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు చైతన్య ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్