నెల్లూరులో ప్రభుత్వ ఆస్తుల నిర్లక్ష్యం: అధికారులు స్పందించాలి!

5చూసినవారు
నెల్లూరు రూరల్, అనగుంట బ్యాంకు కాలనీ RTO ఆఫీస్ రోడ్ వద్ద ఏళ్లుగా ప్రభుత్వ సిమెంట్ డ్రైనేజీ పైపులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. చెట్లు, చెత్తతో నిండిపోయిన ఈ పైపులను కొందరు అసభ్య కార్యక్రమాలకు వాడుకుంటున్నారు. ప్రజా స్థలాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేలా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలని విజ్ఞప్తి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్