నెల్లూరు: ఉపాధి పనుల మాటున రూ.5 కోట్ల అవినీతి

78చూసినవారు
జిల్లా వ్యాప్తంగా జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పనుల్లో 14 మండలాల్లోనే 5 కోట్ల రూపాయల పైనే అవినీతి జరిగిందని ఉపాధి పనుల నిజ నిర్ధారణ కమిటీ జిల్లా కన్వీనర్ కొప్పోల రఘు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన ఐదేళ్లుగా జరిగిన ఉపాధి పనులను పరిశీలిస్తే కోట్లాది రూపాయల అవినీతి బయటపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్