నెల్లూరు: ఆదినారాయణను పరామర్శించిన జిల్లా ఎస్పీ

9చూసినవారు
నెల్లూరు: ఆదినారాయణను పరామర్శించిన జిల్లా ఎస్పీ
గంజాయి బ్యాచ్ ను పట్టుకునే ప్రయత్నంలో జేమ్స్ అనే నిందితుడు హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ పై కత్తితో దాడి చేశాడు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆదినారాయణ ఆరోగ్య పరిస్థితిని జిల్లా ఎస్. పి. డా. అజిత వేజెండ్ల ఆసుపత్రికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎస్పీ, పోలీసు శాఖ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :