నెల్లూరు రూరల్: వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తాం

2చూసినవారు
నెల్లూరు రూరల్: వారం రోజుల్లో పనులు పూర్తి చేస్తాం
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్, చంద్రమౌళి నగర్, 7వ వీధిలో 40 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేషన్ అధికారులతో కలసి మంగళవారం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 27వ డివిజన్ అభివృద్ధికి 1 కోటి 80 లక్షల రూపాయల నిధులు కేటాయించామని, వారం రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్