నెల్లూరు: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సబ్ కమిటీ సమావేశం
By Nagaraju Pattapalli 1చూసినవారుజిల్లాల పునర్వ్యవస్థీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ బుధవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, అనిత, మనోహర్, అనగాని, రామానాయుడు తదితరులు హాజరయ్యారు. నిన్న సీఎం చంద్రబాబుతో ఉపసంఘం సభ్యులు సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచనలపై అధికారులతో మంత్రులు చర్చించారు.