స్టీల్ బాడీ బోట్లు నిర్మాణానికి 30 లక్షలు అడ్వాన్స్ నిధులు.

4చూసినవారు
స్టీల్ బాడీ బోట్లు నిర్మాణానికి 30 లక్షలు అడ్వాన్స్ నిధులు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మత్స్య సంపదను ఇతర రాష్ట్రాల మత్స్యకారులు దోచుకోకుండా నిరోధించడానికి సాంకేతిక పరిజ్ఞానంతో స్టీల్ బాడీ బోట్ల తయారీకి నిధులు మంజూరు చేసింది. జిల్లా కలెక్టర్ 30 లక్షల రూపాయలను అడ్వాన్స్ నిధులుగా విడుదల చేశారని మత్స్యశాఖ ఉన్నతాధికారులు బుధవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్